📚 स्टडी आर्काइव — यह रिपोर्ट लाइव 24-घंटे फ़ीड से बाहर हो चुकी है, पर UPSC व परीक्षा रिवीज़न के लिए सहेजी गई है।
RESPONSE
TECH
ANDHRA PRADESH
WhatsApp: వీరి వాట్సాప్ డేటా ప్రమాదంలో ఉంది.. కేంద్రం హెచ్చరిక..!

WhatsApp Security Alert: మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తుంటే గూగుల్ ప్లే స్టోర్‌ను సందర్శించడం ద్వారా తాజా వాట్సాప్ అప్డేట్ను తనిఖీ చేయవచ్చు. అదేవిధంగా ఐఫోన్ వినియోగదారులు ఆపిల్ యాప్ స్టోర్‌ను సందర్శించడం ద్వారా అప్డేట్ను తనిఖీ చేయవచ్చు.