GOOD
INDIA
ANDHRA PRADESH
తెలంగాణ పారిశ్రామిక రంగానికి కొత్త దిశ.. గ్లోబల్ సమ్మిట్లో 11 పాలసీల ఆవిష్కరణ

తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యాచరణకు సిద్ధమవుతోంది. పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన, ఆధునిక సాంకేతిక రంగాల విస్తరణ లక్ష్యంగా 11 కొత్త పాలసీలను రూపొందించింది. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల