GOOD
INDIA
ANDHRA PRADESH
Idupu Kayitham : అదిరిపోయింది భయ్యా.. ఇడుపు కాయితం నుంచి మరో క్రేజీ సాంగ్.. గంటలోనే యూట్యూబ్లో ట్రెండింగ్..

ఇన్నాళ్లు ఫోక్ సాంగ్స్ ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నాగదుర్గ ఇప్పుడు కథానాయికగా వెండితెరపై సందడి చేయబోతున్నారు. ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఇడుపు కాయితం. ఈ చిత్రాన్ని డిసెంబర్ 11న రిలీజ్ చేయనున్నా